నవంబర్ నెలలో ఏపీ, తెలంగాణలో బ్యాంకు సెలవులకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మొత్తం 8 రోజులు సెలవులు ఉన్నాయి. నవంబర్ 4 దీపావళి, నవంబర్ 7 ఆదివారం, నవంబర్ 13 రెండో శనివారం, నవంబర్ 14 ఆదివారం, నవంబర్ 19 గురునానక్ జయంతి, నవంబర్ 21 ఆదివారం, నవంబర్ 27 నాలుగో శనివారం, నవంబర్ 28 ఆదివారం.