కృష్ణాజిల్లా ; నూజివీడు పట్టణంలో మెగా గ్యాస్ పైప్ లైన్ లీకేజ్ ఎగిసిపడుతున్న మంటలు. హనుమాన్ జంక్షన్ రోడ్లో సూపర్ మార్కెట్ వద్ద చెత్త కు నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు. ఒక్కసారిగా పైప్ లైన్ లీకేజ్ అయి తీవ్రస్థాయిలో ఎగసిపడుతున్న మంటలు. సంఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది. భారీగా ఎగసిపడుతున్న మంటలతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మెగా గ్యాస్ పైప్ లైన్ వారికి సమాచారం అందించి గ్యాస్ రన్నింగ్ ని ఆపి నా పోలీస్ మరియు ఫైర్ శాఖ. మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్న పట్టణ పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది