ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశైలంకు పోటెత్త్తిన భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 01, 2021, 01:25 PM

శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడం ఆదివారం సెలవు దినం కావడంతొ శ్రీశైలానికి భక్తులు భారీగా చేరుకున్నారు. క్యూలైన్లలో స్వామిఅమ్మవార్ల దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. స్వామివారి దర్శనానికి 4 గంటలు, శ్రీఘ్ర దర్శనానికి గంట సమయం పడుతుందని అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com