ట్రెండింగ్
Epaper    English    தமிழ்

120 ఉద్యోగాలకు నోటిఫికేషన్

national |  Suryaa Desk  | Published : Thu, Jul 22, 2021, 03:31 PM

ప్రముఖ ఆయిల్‌ సంస్థ అయిన ఆయిల్‌ ఇండియా 120 జూనియర్‌ అసిస్టెంట్ (క్లర్క్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.oil-india.com/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.


పోస్టుపేరు: జూనియర్‌ అసిస్టెంట్‌
మొత్తం పోస్టులు: 120
జనరల్‌- 54
ఓబీసీ- 32
ఈడబ్ల్యూఎస్‌- 12
ఎస్సీ- 8
ఎస్టీ- 14


అర్హతలు: 40 శాతం మార్కులతో 10+2 (ఇంటర్‌)/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ఎమ్మెస్‌ వర్డ్‌, ఎమ్మెస్‌ ఎక్సెల్‌, ఎమ్మెస్‌ పవర్‌పాయింట్‌ వచ్చి ఉండాలి.


వయసు: అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.


ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.


అప్లికేషన్‌ ఫీజు: రూ.200, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌


దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 15, 2021


వెబ్‌సైట్‌:https://www.oil-india.com/






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com