ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ ఆరోగ్య సమస్యకు పరిష్కారమిలా

national |  Suryaa Desk  | Published : Mon, Jul 19, 2021, 01:07 PM

చాలా మంది వివిధ రకాల వ్యాధులతో బాధపడుతుంటారు. వివిధ లక్షణాలతో బాధపడుతూ అది ఏ వ్యాధో గుర్తించలేకపోతారు. ఫలితంగా వ్యాధులు ముదిరి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. చాలా మంది ప్రజలు వ్యాధుల లక్షణాలు గుర్తించలేరు. ఫలితంగా రోగాల బారిన పడుతున్నారు. ముందే గుర్తిస్తే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా మన బాడీ చెకప్ చేయించుకోవాలి. దాంతో మన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ధీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం పొందవచ్చు. కానీ ఇలా చేయకపోవడంతో రోగాలను కొని తెచ్చుకున్న వారిమైతున్నాం.


ఇప్పుడు మీకు ఇక ఆందోళన అవసరం లేదు. QURAL-DOCTOR&LAB APPOINTMENTS & ORDER MEDICINE అనే యాప్ ద్వారా నేరుగా డాక్టర్ తో మాట్లాడవచ్చు. డాక్టర్ తో వీడియో కాల్ లో మాట్లాడి మీ వ్యాధి గురించి తెలుసుకోవచ్చు. అలాగే డాక్టర్ సూచనలు పొందవచ్చు. మీరు నేరుగా డాక్టర్ ను కలిసిన సంతృప్తి లభిస్తుంది. రూ.250తో డాక్టర్ కన్సల్టేషన్ పొందవచ్చు. కూపన్ కోడ్ GL250.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com