అమ్మాయిల క్రికెట్లో అదిరిపోయే క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. టీమ్ఇండియా యువ క్రికెటర్ హర్లీన్ డియోల్ అందుకున్న ఆ అద్భుత క్యాచ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు నెటిజన్లు. నార్తాంప్టన్ కౌంటీ మైదానంలో శుక్రవారం రాత్రి ఇంగ్లండ్ తో జరిగిన తొలి ట్వీ20 మ్యాచ్ లో హర్లీన్ డియోల్ అద్భుతమైన డైవ్ తో క్యాచ్ అందుకుంది.
A fantastic piece of fielding
We finish our innings on 177/7
Scorecard & Videos: https://t.co/oG3JwmemFp#ENGvIND pic.twitter.com/62hFjTsULJ
— England Cricket (@englandcricket) July 9, 2021