ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైతూ యుద్ధం శరణం టీజర్ విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 31, 2017, 07:24 PM

హైదరాబాద్: టాలీవుడ్ నటుడు నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘యుద్ధం శరణం’. కృష్ణ అర్వి మరిముత్తు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. తాజా టీజర్‌తో మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచేస్తున్నాడు చైతూ. టీజర్‌ను చూస్తే శ్రీకాంత్ ఈ మూవీలో పూర్తి స్థాయి విలన్‌గా కనిపించనున్నట్లు స్పష్టమవుతున్నది. లావణ్య త్రిపాఠి, రావు రమేశ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీకి వివేక్ సాగర్ మ్యూజిక్ డైరెక్టర్.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com