ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరి సెక్టార్‌లో భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది హతం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 21, 2017, 10:23 AM

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని రజౌరి జిల్లా కేరి సెక్టార్‌లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతాబలగాల కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులు తప్పించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com