ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి

international |  Suryaa Desk  | Published : Thu, Jan 21, 2021, 10:38 AM

మెన్‌డాన్ : న్యూయార్క్ పట్టణంలో విషాదం నెలకొంది. శిక్షణలో ఉన్న హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన నిన్న సాయంత్రం 6:30 గంటలకు చోటు చేసుకుంది. ఈ హెలికాప్టర్‌ను వైద్య పరికరాల తరలింపునకు ఉపయోగిస్తున్నారు. రోచెస్టర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన కాసేపటికే హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. దీన్ని ఏవియేషన్ బెటాలియన్‌కు కేటాయించారు. ఈ ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com