ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్కే బీచ్‌లో దంపతుల ఆత్మహత్యాయత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 06, 2017, 10:34 AM

విశాఖ: విశాఖ బీచ్‌లో దపంతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి మద్యం సేవించి సముద్రంలో దూకి ఆత్మ చేసేకునేందుకు ప్రయత్నించారు. భర్త మృతి చెందగా, మద్యం మత్తులో పడి ఉన్న భార్యను సందర్శకులు గమనించి బయటికి తీశారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com