ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి పంచాంగం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 15, 2020, 11:01 AM

తేది: 15-09-2020, మంగళవారంశ్రీ శార్వరి నామ సం।।రం।। దక్షిణాయనం; వర్ష రుతువు; భాద్రపద మాసం;బహుళపక్షం; త్రయోదశి: రా.8-44 తదుపరి చతుర్దశి; ఆశ్లేష: మ.12-56 తదుపరి మఘ; 


అమృత ఘడియలు: ఉ.11-21 నుంచి 12-56 వరకు; వర్జ్యం: రా.12-31 నుంచి 2-04 వరకు; దుర్ముహూర్తం: ఉ..8-17 నుంచి 9-05 వరకు, తిరిగి రా.10-45 నుంచి 11-32 వరకు; రాహుకాలం: 


మ.3-00 నుంచి 4-30 వరకు; సూర్యోదయం: ఉ.5-51సూర్యాస్తమయం: సా.6-02






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com