ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెడ్ మసా‌జ్‌తో ఒత్తిడి మాయం.. ఇంట్లోనే చేసుకోవడం ఇప్పుడు చాలా సులభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 01, 2020, 06:51 PM

హెడ్ మసాజ్‌ను ఇష్టపడని వారుండరు. హెడ్ మసాజ్ ఓ అద్భుతమైన ఫీలింగ్‌ను అందిస్తుంది. మంచి థెరపీ కూడా. వారానికి రెండు సార్లైనా హెడ్ మసాజ్ చేసుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది. చాలామంది మసాజ్ థెరపిస్టుల దగ్గరకు వెళ్లి హెడ్ మసాజ్ చేయించుకుంటారు. ఈ కరోనా టైంలో ఆ ఛాన్స్ లేదు. బయటకు వెళ్లి చేయించుకోవడం సేఫ్ కూడా కాదు. ఇప్పుడు ఇంట్లోనే స్వయంగా చేసుకోవడం చాలా మంచిది.హెడ్ మసాజ్ చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. బ్లడ్ ప్లజర్ అదుపులో ఉంటుంది. పైగా తలనొప్పికి హెడ్‌ మసాజ్ మంచి మెడిసిన్. టెన్షన్‌ తో తరుచుగా వచ్చే తలనొప్పిలు హెడ్ మసాజ్‌తో చాలా వరకు తగ్గుతాయని అధ్యయనాల్లో తేలింది. పైగా జుట్టు కూడా పెరుగుతుంది. మంచి హెడ్ మసాజర్‌తో రోజూ మసాజ్ చేసుకుంటే.. ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి.అయితే హెడ్ మసాజర్ కొనుగోలు చేయడానికి షాపులకు వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయడం వల్ల తక్కువగా ఖర్చు అవుతుంది. శ్రమ తగ్గుతుంది. ఈ కింది లింకుపై క్లిక్ చేసి హెడ్ మసాజర్‌ కొనుగోలు చేసుకోండి. అదే ఎలక్ట్రానిక్ హెయిర్ బ్రష్ హెడ్ మసాజర్ (Electronic Hair Brush Head Massager Tool)దీని ఒరిజనల్ కాస్ట్ 277 రూపాయలు ఇందులో 202 రూపాయలకే వస్తోంది. దీంతో హెడ్ మసాజ్ చేసుకుంటే కండరాల ఒత్తిడిని తగ్గుతుంది. రక్తపోటు, మెడ, భుజం నొప్పి తగ్గుతాయి. జుట్టు కూడా పెరుగుతుంది. ఇది క్వాలిటీ హెడ్ మసాజర్. దీనిని యూజ్ చేయడం కూడా చాలా సులభం. మీరు కూడా ఈ హెడ్ మసాజర్‌ను కొనుగోలు చేయడానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి.


లింక్: l.linklyhq.com/l/5ttn


ఈ కొవిడ్ కాలంలో హెడ్ మసాజర్‌తో చాలా ఉపయోగం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com