ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ సాయినార్ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకేజిపై చంద్రబాబు దిగ్భ్రాంతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 30, 2020, 12:08 PM

విశాఖ సాయినార్ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకేజిపై చంద్రబాబు దిగ్భ్రాంతి. పరవాడలో రియాక్టర్ నుంచి బెంజీన్ లీకేజిపై చంద్రబాబు ఆందోళన. ఎల్జీ పాలిమర్స్ లీకేజి మరువక ముందే పరవాడ గ్యాస్ లీకేజి దుర్ఘటన బాధాకరం. విశాఖలో వరుస గ్యాస్ లీకేజిలతో ప్రజల్లో భయాందోళనలు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలి. లీకేజి బాధితులకు వెంటనే అత్యున్నత వైద్యసాయం అందించాలి: చంద్రబాబు


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com