ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాహోరే బాలుడా... కేంద్రం సాహస అవార్డ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 25, 2020, 08:40 AM

కర్ణాటక వరదల్లో 12 ఏళ్ల వెంకటేష్ సాహసం దేశాన్ని ఆకర్షించింది.. ప్రశంసలు అందుకుంది... వరదనీటిలో ఒక అంబులెన్స్ కు దారిచూపి ధైర్యసాహసాలు ప్రదర్శించిన వెంకటేష్ కు ఈ నెల26న ఢిల్లీలో రాష్ట్రపతి సాహస బాలుడి అవార్డ్ ఇవ్వనున్నారు...






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com