ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి పంచాంగం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 24, 2020, 08:37 AM

తేది: 24-01-2020, శుక్రవారంశ్రీ వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం హేమంత రుతువు;  పుష్య మాసం; బహుళ పక్షం అమావాస్య: రా. 2.25 తదుపరి మాఘశుద్ధ పాడ్యమి ఉత్తరాషాఢ నక్షత్రం: రా. 2.26 తదుపరి శ్రవణం అమృత ఘడియలు: రా. 7.47 నుంచి 9.27 వరకు వర్జ్యం: ఉ. 9.49 నుంచి 11.28 వరకు తిరిగి తె. 6.40 నుంచి దుర్ముహూర్తం: ఉ. 8.51 నుంచి 9.36 వరకు తిరిగిమ.12.34 నుంచి 1.18 వరకు రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు సూర్యోదయం: ఉ.6-38; సూర్యాస్తమయం: సా.5.46 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com