ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముజఫర్ పూర్ ఆశ్రమం కేసులో 19 మందిని దోషులుగా తేల్చిన ఢిల్లీ కోర్టు

national |  Suryaa Desk  | Published : Mon, Jan 20, 2020, 05:14 PM

ముజఫర్ పూర్ ఆశ్రమం కేసులో ఢిల్లీ కోర్టు  19 మందిని దోషులుగా తేల్చింది. ఆశ్రమంలోని బాలికలను లైగికంగా వేధించినట్లు 19 మందిపై నేరాలు నిర్దారించింది. ముజఫర్ పూర్ ఆశ్రమంలో కేసులో ఈ నెల 28న  ఢిల్లీ కోర్టు తీర్పు ఇవ్వనుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com