ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ రహదారిపై కావేరి బస్సు బోల్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2019, 08:48 AM

ప.గో...జిల్లా పెరవలి మండలం ఖండవల్లి జాతీయ రహదారిపై కావేరి బస్సు బోల్తా. ఖండవల్లి రహదారి నాలుగు రోడ్ల కూడలి వద్ద ఒక్కసారిగా బస్సుకు అడ్డంగా వచ్చిన టీవీస్50 మోటారు వాహనం. ఆ వాహనాన్ని వేగంగా గుద్ది రోడ్డుపై బోల్తా కొట్టిన ట్రావెల్ బస్సు. మోటారు వాహనంపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి. ట్రావెల్ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలు కాగా మిగిలిన 33మందికి స్వల్పగాయాలు. క్షతగాత్రుల్లో కొంత మందిని తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించగా ఇంకొంతమంది ప్రైవేటు ఆసుపత్రులకు తరలింపు. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళుతుండగా ఘటన


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com