ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీనగర్‌-జమ్ము రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం

national |  Suryaa Desk  | Published : Mon, Nov 11, 2019, 03:10 PM

జమ్ము కాశ్మీర్‌లోని శ్రీనగర్‌ – జమ్ము రహదారిపై వాహనాల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ రహదారిపై కొండ చరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలో రాంబన్‌లోని డిగ్‌డోల్‌ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com