ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ఉదృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2019, 08:09 AM

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతుంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 3.36 లక్షల క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 2.36 లక్షల క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 884 అడుగులుకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటినిలువ సామర్ధ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 210.03 టీఎంసీలకు చేరగా శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా ఈ రాత్రికి గేట్లను ఎట్టి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com