ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాంధీ ఆశయాలను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌: కన్నా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2019, 11:47 AM

అమరావతి:  మహాత్మాగాంధీ ఆశయాలను కాంగ్రెస్‌ పార్టీ తుంగలో తొక్కిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ స్వచ్ఛభారత్‌ను రాహుల్‌ హేళన చేసి మాట్లాడుతున్నారని విమర్శించారు. పాదయాత్ర ద్వారా గాంధీ ఆశయాలను గుర్తు చేస్తున్నామని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com