ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోంపేట లో ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2019, 06:50 PM

సోంపేట లో పోలీస్ అమరవీరుల దినోత్సవ వేడుకల్లో పోలీసులు తో పాటు విద్యార్థులు ఆటో యూనియన్ సభ్యులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పోలీస్ అమరవీరులకు జోహార్లు అర్పించారు . అనంతరం పట్టణం లో భారీ ర్యాలీ నిర్వహించారు.. అనంతరం పోలీసు స్టేషన్ పరిధి లో జరిగిన సమావేశంలో  అమరవీరుల త్యాగాలను విద్యార్థులు కు సి ఐ వివరించారు..ఈ కార్యక్రమంలో సోంపేట కంచిలి మండసా బారువ ఎస్ ఐ లు పోలీసులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com