ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హర్యానాలో కాంగ్రెస్‌, బిజెపి మధ్యే పోటీ : హూడా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2019, 11:51 AM

హర్యానా ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్‌, బిజెపి మధ్యే జరుగుతోందని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత భూపీందర్‌ సింగ్‌ హూడా చెప్పారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జననాయక్‌ జనతా పార్టీ, ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ పార్టీలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తమ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com