ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం: రోజా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2019, 10:40 AM

తిరుమల:  సీఎం జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈరోజిక్కడ ఆమె మాట్లాడుతూ 4 నెలల్లోనే హామీలు అమలు చేసి జగన్‌ ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. ఏ రాష్ట్రంలోనూ 1.26 లక్షల ఉద్యోగాలు ఒక్కసారిగా ఇవ్వలేదన్నారు. తిరుమలలో వెయ్యి కాళ్ల మండపాన్ని పునర్‌ నిర్మిస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com