నెల్లూరు : ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో కామిరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసాడు. గమనించిన పోలీసులు హుటాహుటిన ఆత్మకూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్యం అందించారు.పరిస్థితి విషమించడంతో ఆత్మకూరు లోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్న పోలీసులు.భార్య భర్తల వివాదంలో భార్య ఫిర్యాదుతో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి దారుణంగా కొట్టడం వల్లనే దెబ్బలకు తాలలేక పురుగుల మందు తాగి బలవర్మరణానికి పాల్పడినట్లు బంధువుల ఆరోపణ.