ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాయలసీమ అభివృద్దికి వెయ్యి కోట్లు : సునీల్ దేవ్ ధర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 19, 2019, 10:37 AM

రాయలసీమ అభివృద్దికి కేంద్రం వెయ్యి కోట్లు కేటాయించిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్ ధర్ అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆర్టికల్ 370 విషయంలో తెదేపా, వైకాపా సహకరించాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com