ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు జిల్లాలో ఆరుగురిని బలిగొన్న రహదారి ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 05, 2017, 11:55 AM

ప్రమాదంపై మంత్రి లోకేష్, జిల్లా కలెక్టరుతో అమెరికా నుంచి ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న సీఎం.ఫ్లెక్స్ లిమిటెడ్ సంస్థ ఫీల్డ్ విజిట్ కు బయల్దేరిన సీఎం చంద్రబాబు బృందం.ఈ మధ్యాహ్నం కాలిఫోర్నియా గవర్నర్ తో భేటీ.ఫ్లెక్స్ ట్రానిక్స్ (Flextronics) సీఈఓ మైక్ మెక్ నమర (Mike McNamara)తో సమావేశం కానున్న సీఎం.ఫ్లెక్స్ ట్రానిక్స్ (Flextronics) సీఈఓ ..మైక్ మెక్ నమర (Mike McNamara)తో సమావేశమైన సీఎం చంద్రబాబు.ఏపీలో వనరులు, సానుకూల అంశాల గురించి ఫ్లెక్స్ ట్రానిక్స్ సీఈఓకు వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.విశాఖలో ఇప్పటికే తమ ఉనికి ఉన్నదని, సంస్థ విస్తరణ కోసం అవకాశాలు పరిశీలిస్తున్నామని తెలిపిన మైక్.కాలిఫోర్నియా గవర్నర్ జెర్రీ బ్రౌన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com