ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు నాయుడుని మాజీ ముఖ్యమంత్రి అనవద్దు : అయ్యన్నపాత్రుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2019, 12:01 PM

విశాఖ:టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో  మాజీ మంత్రి  అయ్యన్నపాత్రుడు కామెంట్స్ చంద్రబాబు నాయుడుని మాజీ ముఖ్యమంత్రి అనవద్దు. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయం. మొన్న ఎన్నికల్లో ఏదో జరిగిపోయింది. నూటికి తొంభై శాతం మంది ప్రజల గుండెల్లో  బాబు వున్నారు. టీడీపీ అధినేతగా, మన నాయకుడుగా పిలుచుకుందాం. ఇప్పుడు ఎన్నికలు జరిగితే మనదే విజయం


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com