దేశాలకు సరిహద్దులు ఉన్నట్టుగానే ఆయా దేశాల సరిహద్దులకు వివిధ రకాలైన చట్టాలున్నాయి. పొరపాటున దేశ సరిహద్దులు దాటితే ఇంకా అంతే పరిస్థితి. ముఖ్యంగా ఈ ఆరు దేశాలలో కఠిన శిక్షలు అమలులో ఉన్నాయి. చట్టవిరుద్ధంగా "ఉత్తర కొరియా" సరిహద్దును దాటితే క్లోస్డ్ జైలులో 12 సంవత్సరాల కటిన కులీ పనిచేసే శిక్షా విధిస్తారు. "ఆఫ్ఘన్" సరిహద్దును దాటితే అక్కడికి అక్కడే కాల్చివేస్తారు. "సౌదీ అరేబియా" సరిహద్దును దాటితే జైలులో వేస్తారు. "చైనీస్" సరిహద్దును దాటితే కనపడకుండాపోతారు. "క్యూబన్" సరిహద్దును దాటితే కుళ్ళిచచ్చిపోయెంత వరకు రాజకీయ జైలులో పేడతారు. "బ్రిటిష్" సరిహద్దును చట్టవిరుద్ధంగా దాటితే అరెస్టు చేస్తారు. అక్రమంగా సరిహద్దును దాటేముందు పునరాలోచన చేసుకోండి.