ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లిక్కర్‌పై పరిమితి విధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 25, 2019, 10:28 AM

అమరావతి: మద్యం విక్రయానికి ప్రభుత్వం పరిమితులు విధించింది.పర్మిట్, లైసెన్స్ లేకుండా ఒక వ్యక్తి కలిగివుండే లిక్కర్‌పై పరిమితి విధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయంగా తయారయ్యే విదేశీ మద్యం 3 సీసాలు, మితలేటెడ్ స్పిరిట్ 3 బల్క లీటర్లు, బీరు 6 సీసాలు, కల్లు 2 బల్క లీటర్లు అమ్మాలని ప్రభుత్వం పేర్కొంది.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com