ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆప్ఘనిస్థాన్ లో పేలుడు

international |  Suryaa Desk  | Published : Tue, Sep 17, 2019, 02:56 PM

ఆప్ఘనిస్థాన్ లో సంభవించిన భారీ పేలుడులో పాతిక మంది మరణించారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పర్వాన్ లో ఆప్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని  పాల్గొన్న ఒక బహిరంగ సభ లక్ష్యంగా ఈ పేలుడు జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com