ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిజెపిలో చేరిన ఆప్‌ నేత కపిల్‌ మిశ్రా

national |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2019, 01:39 PM

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నాయకుడు కపిల్‌ మిశ్రా నేడు బిజెపిలో చేరారు. బిజెపినేతలు మనోజ్‌ తివారీ, విజయ్‌ గోయెల్‌ సమక్షంలో మిశ్రా ఆ పార్టీలో చేరారు. ఢిల్లి శాసనసభలో కపిల్‌ మిశ్రాపై అనర్హత వేటు పడిన విషయం విదితమే.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com