ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిజెపిలో చేరిన భువనేశ్వర్‌ కలితా

national |  Suryaa Desk  | Published : Sat, Aug 10, 2019, 12:22 PM

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు భువనేశ్వర్‌ కలితా బిజెపిలో చేరారు. రాజ్యసభలో కాంగ్రెస్‌ పార్టీ విప్‌గా బాధ్యతలు నిర్వహించిన కలితా ఆ పదవికి రాజీనామా చేశారు. కాశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్‌ వైఖరికి నిరసనగా కలితా ఆ పార్టీనుంచి వైదొలగారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com