ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం వద్ద చిక్కుకున్న 40 మంది మత్య్సకారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 09, 2019, 11:34 AM

తూర్పుగోదావరి: పోలవరం ఎగువ కాపర్ డ్యామ్ వద్ద గోదావరి నదిలో 40 మంది మత్స్యకారులు చిక్కకున్నారు. కూనవరం నుంచి ధవళేశ్వరం వైపు వస్తుండగా కాపర్ డ్యాం వద్ద 18 పడవలు చిక్కుకున్నాయి. మత్స్యకారులను కాపాడేందుకు బోట్లు వరద నీటిలోకి వెళ్లలేకపోతున్నాయి. తమను కాపాడాలంటూ మత్య్సకారులు ఆర్తనాదాలు చేస్తున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com