ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ణాటక శాసనసభలో గందరగోళం

national |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2019, 12:46 PM

బెంగళూరు : కర్ణాటక శాసనసభలో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైనప్పటికీ అధికార కాంగ్రెస్‌ – జెడిఎస్‌ కూటమి సభ్యులు సభకు సమయానికి హాజరు కాకపోవడంతో ప్రతిపక్ష బిజెపి సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అధికారంలోని కూటమి ప్రభుత్వానికి నేడు చివరి రోజు అంటూ బిజెపి ఎంఎల్‌ఎ శెత్తార్‌ వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com