ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రానున్న రెండు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 29, 2019, 09:15 PM

ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడనం బలపడి జులై 3 నాటికి వాయుగుండంగా మారే అవకాశముందని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com