ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటేసిన క్రికెటర్ హర్భజన్ సింగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 19, 2019, 08:35 AM

చండీగఢ్ : క్రికెటర్ హర్భజన్ సింగ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పంజాబ్ లోని జలంధర్ సమీపంలోని గర్హి హర్భజన్ స్వగ్రామం. ఆ గ్రామంలో తన ఓటుహక్కు వినియోగించుకున్న హర్భజన్ తన వంతు వచ్చే వరకూ చాలా సేపు క్యూలో నిలుచున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com