ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నరసాపురంలో నామినేషన్‌ వేసిన కెఎ.పాల్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 25, 2019, 03:35 PM

 నరసాపురం శాసన సభ నియోజకవర్గ ప్రజా శాంతి పార్టీ అభ్యర్థిగా కిలారి ఆనంద్‌ (కెఎ.పాల్‌) సోమవారం నామినేషన్‌ వేశారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎఎన్‌.సలీం ఖాన్‌ కు రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను సమర్పించారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com