ఐపీఎల్ 2024 (IPL) సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన SRH.. ఈ సీజన్‌లో మాత్రం పేలవ ప్రదర్శన చేస్తుంది. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు.. 5 ఓటములతో లీగ్ టేబుల్లో 9వ స్థానంలో ఉంది. ఇటీవల MIతో జరిగిన మ్యాచ్‌లో SRH ఒటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు వేచి చూస్తోంది. బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్స్ ఆడకుండా వికెట్లను కాపాడుకుంటూ, మిగిలిన బౌలర్ల బౌలింగ్‌లో భారీ షాట్స్ ఆడి గెలవాలనే గేమ్ ప్లాన్‌తో ముందుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.
![]() |
![]() |