ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వృద్ధుడిని కత్తితో బెదిరించి దోచుకున్న దొంగలు..

national |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 02:02 PM

ఢిల్లీలో దొంగలు రెచ్చిపోయారు. ఓ వృద్ధుడిని కత్తితో బెదిరించి దొరికినకాడికి దోచుకున్నారు. ఈ ఘటన B74 పార్క్ వివేక్ విహార్ సమీపంలో మంగళవారం రాత్రి జరిగింది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మేరకు స్కూటీపై వస్తున్న ఆ వ్యక్తిని ఇద్దరు దొంగలు బైక్ పై వెంబడించారు. అనంతరం అతడిని ఆపి కత్తితో బెదిరించి మెడలో గొలుసు లాక్కొని పారిపోయారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com