ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొరిశపాడు: జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 18, 2024, 02:44 PM

కొరిశపాడు జాతీయ రహదారి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై నుండి గుంటూరు వైపు వెళ్తున్న కారు జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవటంతో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకు వెళ్లింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి. మొబైల్ పోలీసులు, వెంకటరామయ్య రాజాలు క్షతగాత్రులను హైవే అంబులెన్స్ లో ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com