ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనవరి కోటా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు రేపు విడుదల

Bhakthi |  Suryaa Desk  | Published : Fri, Oct 18, 2024, 02:12 PM

వచ్చే ఏడాది జనవరి నెలకు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఈనెల 19న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.
అలాగే 22న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు.. 23న ఆంగప్రదక్షిణం టోకెన్లు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు, వయోవృద్ధులు, దివ్యాంగుల కోటా.. 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను టీటీడీ విడుదల చేయ‌నుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com