ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైభవంగా ఆలయ వార్షికోత్సవ వేడుకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 26, 2024, 11:21 AM

వెలుగోడు పట్టణంలోని శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ మొదటి వార్షికోత్సవ వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రాతఃకాల సమయం నుంచి ఆలయంలో స్వామి అమ్మవార్లకు అభిషేకాలు అర్చనలు తదితర పూజా కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అలాగే తిరుప్పావడ సేవ శ్రీనివాస కళ్యాణం తదితర క్రతులను శాస్రోక్తంగా చేపట్టారు. ఈ వేడుకల్లో భక్తులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com