ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు ఎక్కడికి, ఎందుకు వెళ్ళాడో చెప్పాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 22, 2024, 12:36 PM

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎక్కడకి వెళ్ళాడు.. ఏమైపోయాడు.. ఆయన ఏ దేశానికి పారిపోయాడు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి ర‌మేష్ అన్నారు. ఎల్లో మీడియాకు కూడా చెప్పకుండా చంద్రబాబు ఎక్కడికి వెళ్ళారని ప్ర‌శ్నించారు. రాష్ట్ర ప్రజలతో పాటు టీడీపీ నేతలకు కూడా చంద్రబాబు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదన్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్ళాడని అంటున్నారని, అంటే ఎక్కడకు వెళ్లినట్లు.. దోచిన డబ్బులు దుబాయ్‌లో దాయటానికి వెళ్ళాడా..? అని ప్ర‌శ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com