ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెంగళూరు పేలుడు కేసు దర్యాప్తు NIAకు బదిలీ

national |  Suryaa Desk  | Published : Mon, Mar 04, 2024, 11:38 AM

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌‌లో మార్చి 1న పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తుపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు కేసు దర్యాప్తును అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని కేఫ్‌లో IED పేలుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పేలుడు ఘటనలో 9 మందికి పైగా గాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com