ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1206 ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. రెండు రోజులే గడువు

national |  Suryaa Desk  | Published : Sun, Mar 03, 2024, 11:53 AM

ఆల్ ఇండియా సర్వీసుల్లో 1,056 పోస్టులు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో 150 ఉద్యోగాలు మొత్తంగా 1206 ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 5తో ముగియనుంది.
డిగ్రీ ఉత్తీర్తులైన వారితో పాటు 2024లో డిగ్రీ చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు అర్హులు. ప్రిలిమినరీ పరీక్ష మే 26న నిర్వహిస్తారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, వరంగల్, HYDలో పరీక్ష కేంద్రాలున్నాయి.
వెబ్‌సైట్‌: upsconline.nic.in







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com