ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాపట్ల తహసిల్దార్ గా శ్రావణ్ కుమార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 02, 2024, 01:58 PM

బాపట్ల నూతన తహాసీల్దార్ గా బాధ్యతలు శ్రావణ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. డిప్యూటీ తహశీల్దార్ శ్రీదేవి, గ్రామ రెవెన్యూ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ పని చేసిన సుధారాణి ఐ సి డి ఎస్ పి డి గా పదోన్నతి పై వెళ్లారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com