ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శరద్ పవార్‌తో షర్మిల భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 02, 2024, 12:55 PM

ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఈరోజు మధ్యాహ్నం వైఎస్ షర్మిల దీక్షకు దిగనున్నారు. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం ఆమె ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిశారు.
ప్రత్యేక హోదా, విభజన హామీలపై తాము చేస్తున్న పోరాటానికి మద్దతును ఇవ్వాలని పవార్‌ను కోరారు. పార్లమెంటులో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తాలని విన్నవించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com