ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2023, 10:50 AM

తీరం దాటిన మిచౌంగ్‌ తుపాన్ వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఇవాళ ప్రకాశం, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ­గోదావరి, బీఆర్‌ అంబేద్కర్‌ కోన­సీమ, కాకినాడ, తు.గోదా­వరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తిరుపతి, అన్నమయ్య, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com