ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 03, 2018, 10:54 AM

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో వైకుంఠం వెలుపల భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 22 గంటల సమయం పడుతున్నది. టైమ్ స్లాట్ టోకెను పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతున్నది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com