ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరిగిన ఎలక్ట్రిక్ ధరలు

national |  Suryaa Desk  | Published : Thu, Jun 01, 2023, 09:10 PM

ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా పెరిగాయి. ఓలా వాహనాల ధరలు రూ.15 వేల వరకు, టీవీఎస్ రూ.17 వేల నుంచి రూ.22 వేల వరకు, ఏథర్ ఎనర్జీ స్కూటర్ ధర రూ.8 వేల వరకు పెరిగాయి. ఎలక్ట్రానిక్ వాహనాలపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ తగ్గించడంతో ఈ ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. కేంద్రం సబ్సిడీని దాదాపు 25 శాతం తగ్గించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com